విద్యార్థి దశ నుంచే ఉద్యమాల్లో కాళోజీ

77చూసినవారు
విద్యార్థి దశ నుంచే ఉద్యమాల్లో కాళోజీ
విద్యార్థి దశ నుంచే ఉద్యమాల పట్ల ఆకర్శితులై ఆర్య సమాజ్‌, పౌర హక్కుల సాధన వంటి పలు ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ఆంధ్ర మహాసభ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొన్నారు. సత్యాగ్రహం, గ్రంథాలయ ఉద్యమంతోపాటు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వందేమాతరం ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. హైదరాబాద్‌లో స్వాతంత్య్ర ఉద్యమాన్ని నడిపిన కాళోజీ.. పలు సార్లు జైలు జీవితం గడిపారు. తెలంగాణ రచయితల సంఘం ఉపాధ్యక్షుడిగా, అధ్యక్షుడిగా సేవలందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్