నేడు కాళోజీ జయంతి

61చూసినవారు
నేడు కాళోజీ జయంతి
నీ భాషల్నే నీ బతుకున్నది.. నీ యాసల్నే నీ సంస్కృతున్నది. ఆ యాసలున్న పలుకుబళ్లనే తెలంగాణ జీవితం ఉన్నది.. మనం పోగొట్టుకున్న మన బతుకును బతికించుకోవాలే.. కాళోజీ కలం నుంచి జాలువారిన పలుకులివి. తెలంగాణ మాండలికానికి పట్టం కట్టిన సహజ కవి.. సామాజిక చైతన్యాన్ని తట్టి లేపి మనందరి గొడవను తన గొడవగా భావించిన అభ్యుదయ కవి, మహాకవి కాళోజీ నారాయణరావు. ఏటా ఆయన జయంతిని పురస్కరించుకుని సెప్టెంబరు 9న తెలంగాణ భాషా దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్