పెందుర్తి లో ఉద్రిక్తత

2212చూసినవారు
టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తి ఇంటి వద్ద శనివారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. చంద్రబాబు నాయుడు పునరాలోచించి పెందుర్తి ఎమ్మెల్యే టికెట్ బండారు సత్యనారాయణమూర్తి కి కేటాయించాలని నియోజకవర్గంలో కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్