బత్తాయిలు తింటే ఈ సమస్యలు దూరం

67చూసినవారు
బత్తాయిలు తింటే ఈ సమస్యలు దూరం
బత్తాయి తినడంతో ఎక్కువగా జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి. బత్తాయిల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. దీంతో చాలా వరకూ క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడతాయి. షుగర్ ఉన్నవారు ఈ జ్యూస్ తాగడం చాలా ముఖ్యం. ఇందులో తక్కువగా గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. బత్తాయిల్లో కేలరీలు తక్కువగానూ, పీచుపదార్థాలు ఎక్కువగానూ మరియు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గి బరువు కూడా అదుపులోకి ఉంచుతుంది.

సంబంధిత పోస్ట్