ద్వైవార్షిక నగదు మంజూరు

1042చూసినవారు
ద్వైవార్షిక నగదు మంజూరు
తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి నవరత్నాలు ద్వైవార్షిక నగదు మంజూరు కింద అర్హులై ఉండి ఏ కారణం చేతనైనా సంక్షేమ పథకాలు అందని వారికి నగదు పంపిణీ చేసే కార్యక్రమంలో సిఎం జగన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అనంతపురం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ ఎం. గౌతమి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్