కళ్యాణదుర్గం: జంబుగుంపల గ్రామంలో భక్తిశ్రద్ధలతో ఆవుల జాతర

67చూసినవారు
కుందుర్పి మండలం జంబుగుంపుల గ్రామంలో ఆదివారం గ్రామస్థులు ఆవుల జాతరను ఘనంగా నిర్వహించారు. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు ఆవుల జాతరకు హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామస్థులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. గ్రామ శివారులో ఏర్పాటు చేసిన ఆవుల జాతరను ఘనంగా నిర్వహించారు. గొర్రెలు, మేకలను ప్రదక్షిణలు చేయించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్