ఎమ్మెల్యే పరిటాల సునీత నేటి పర్యటన వివరాలు

63చూసినవారు
ఎమ్మెల్యే పరిటాల సునీత నేటి పర్యటన వివరాలు
కనగానపల్లి మండలంలో శుక్రవారం రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పర్యటిస్తున్నట్లు వారి క్యాంపు కార్యాలయం నుంచి గురువారం తెలిపారు. మండలంలోని ముత్తవకుంట్ల, బాలేపాలెం, తగరకుంట, వేపకుంట, మద్దెలచెరువు గ్రామాల్లో పర్యటిస్తారని తెలిపారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మంజూరైన సిసి రోడ్లను ఎమ్మెల్యే ప్రారంభిస్తారని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్