సికె పల్లిలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు

78చూసినవారు
సికె పల్లిలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు
సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి మండల కేంద్రంలోని సికేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో శుక్రవారం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మండల స్థాయి క్రీడా పోటీలను నిర్వహించనున్నట్లు పి డి లు నల్లప్ప విజయనిర్మల తెలిపారు. మండల స్థాయి పోటీలలో అండర్ 14 అండర్ 17 బాలికలకు శుక్రవారం క్రీడా పోటీలను నిర్వహించారు. అండర్ 14, అండర్ 17, బాలురకు ఈనెల 21న అనగా శనివారం క్రీడా పోటీలు నిర్వహించనున్నామన్నారు.

సంబంధిత పోస్ట్