మలేరియా వ్యాధిని అరికట్టడం మన చేతుల్లోనే ఉంది

56చూసినవారు
రాయదుర్గం పట్టణంలో ఘనంగా ప్రపంచ దోమలదినోత్సవాన్ని మలేరియా సబ్ యూనిట్ అధికారి నాగేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. 17వ వార్డులో దోమల కట్టడిపై తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై ప్రజలకు అవగాహనకల్పించారు. ఆడ ఏనాఫిలిస్ దోమ వల్ల మానవులకి మలేరియా వ్యాధి వ్యాప్తిస్తుందని 1897 ఆగస్టు 20వ తేదీన సర్ రోనాల్డ్ రాస్ కనుగొన్నారని పేర్కొన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే దోమలను అరికట్టవచ్చన్నారు.

సంబంధిత పోస్ట్