మెగా రక్తదాన శిబిరానికి అనూహ్య స్పందన: హరికృష్ణ

67చూసినవారు
రాయదుర్గం పట్టణంలోని ఓబులాచారి రోడ్డు వినాయక కళ్యాణమండపంలో చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో భాగంగా మంగళవారం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రక్తదాన శిబిరానికి అనూహ్య స్పందన లభించినట్లు ఆల్ మెగా చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు కేబి హరికృష్ణ తెలిపారు. అనంతరం విచ్చేసిన అభిమానులకు, రక్తదాతలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. జై చిరంజీవ అంటు నినాదాలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్