శింగనమల మండల రైతు సంఘం నూతన కమిటీ ఎంపిక

64చూసినవారు
శింగనమల మండల రైతు సంఘం నూతన కమిటీ ఎంపిక
శింగనమల మండల రైతు సంఘం నూతన కమిటీని గురువారం ఎన్నుకున్నట్లు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు తరిమెల నాగరాజు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శింగనమల మండల రైతు సంఘం  మండల అధ్యక్షులుగా చిన్నమట్లగొంధి కోరే శ్రీనివాసులు యాదవ్ , మండల కార్యదర్శిగా ఇరువెందుల కొండారెడ్డి, మండల ఉపాధ్యక్షులుగా ఉల్లికల్లు ఓబిరెడ్డి , సహాయ కార్యదర్శిగా ఉల్లికల్లు రమేష్ ను ఏకగ్రీవంగా ఎంపికచేసినట్లు తెలియజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్