ఇరుపార్టీల నాయకుల ఇళ్ల వద్ద బందోబస్తు

615చూసినవారు
తాడిపత్రిలో ఘర్షణల సందర్భంగా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. జేసీ ఇంటి చుట్టూ పలు దారులను మూసేశారు. సీబీ రోడ్డు, సంజీవనగర్ నుంచి మున్సిపల్ కార్యాలయానికి వెళ్లే దారులు, ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటికి వెళ్లే దారులు మూసేయడంతో భగత్ సింగ్ నగర్ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. సంజీవనగర్ నుంచి భగత్ సింగ్ నగర్ కువెళ్లాలంటే పలు వీధులను చుట్టేసి వెళ్లాల్సి వస్తోందని ఆయా కాలనీవాసులు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్