తాడిపత్రి పోలీసుల కవాతు

67చూసినవారు
తాడిపత్రి పట్టణంలో బుధవారం సాయంత్రం పోలీసులు భారీ కవాతు చేపట్టారు. జిల్లా ఎస్పీ జగదీశ్ ఆదేశాల మేరకు పట్టణంలోని అశోక్ పిల్లర్ సర్కిల్ నుంచి బండ మసీదు, వైఎస్సార్ సర్కిల్, గాంధీ సర్కిల్ మీదుగా పోలీస్ స్టేషన్ వరకు తాడిపత్రి డీఎస్పీ జనార్దన్ నాయుడు ఆధ్వర్యంలో సీఐ సాయిప్రసాద్, ఎస్సైలు, స్పెషల్ పార్టీ పోలీసులతో కలిసి కవాతు చేపట్టారు.

సంబంధిత పోస్ట్