జాతీయ అవార్డులు అందుకున్న సామాజిక కార్యకర్తలకు ఘన సన్మానం

77చూసినవారు
జాతీయ అవార్డులు అందుకున్న సామాజిక కార్యకర్తలకు ఘన సన్మానం
ఆదివారం బెంగళూరు పట్టణంలోని జక్కురు డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ సముదాయ భవనం నందు వజ్రకరూరు మండలానికి చెందిన సామాజిక కార్యకర్తలు ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు బెంజిమెన్ మరియు స్వచ్ఛంద సేవకుడు అంతర్జాతీయ సేవా భరత్ అవార్డు గ్రహీత ఎంపీ మల్లికార్జునలను గడిచిన సంవత్సరాలకు సమాజానికి వారు చేసిన సేవలను గురించి కొనియాడారు.

సంబంధిత పోస్ట్