మహిళా భద్రతపై అవగాహన

64చూసినవారు
మహిళా భద్రతపై అవగాహన
అనంతపురం నగరంలోని నలంద జూనియర్ కళాశాలలో మహిల భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా సీనియర్ అడ్వకేట్ పద్మాజా, ,3 టౌన్ ఎస్ఐ గోపాల్ పాల్గొన్నారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. అమ్మాయిలు సోషల్ మీడియాలో జరుగుతున్న మోసాలపై అవగాహన కల్పించారు. ఈ సదస్సులో ఆర్ ఎస్ వైఎఫ్ జిల్లా అధ్యక్షులు నవీన్ కుమార్, పీఎస్ ఎఫ్ ఐ రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల ఆలం, తదితర నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్