అనంత: ఉపాధి హామీ లక్ష్యాలు సకాలంలో పూర్తి చేయాలి: కలెక్టర్

56చూసినవారు
అనంత: ఉపాధి హామీ లక్ష్యాలు సకాలంలో పూర్తి చేయాలి: కలెక్టర్
అనంతపురం జిల్లాలో ఉపాధి హామీ కింద కేటాయించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా. వినోద్ కుమార్ ఆదేశించారు. సోమవారం అనంతపురం కలెక్టరేట్లో మినీ కాన్ఫరెన్స్ ద్వారా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద డ్వామా పీడీ, ఎపిడీ, ఎంపిడిఓ లు, సంబంధిత శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్