సమస్యాత్మక గ్రామాలలో ఫుట్ పెట్రోలింగ్, గ్రామసభలు

1052చూసినవారు
సమస్యాత్మక గ్రామాలలో ఫుట్ పెట్రోలింగ్, గ్రామసభలు
అనంతపురం జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ ఆదేశాలతో ఉరవకొండ మండలంలోని క్రిటికల్ గ్రామాలైన వై. రాంపురం, చిన్న కౌకుంట్ల, పెద్ద కౌకుంట్లలలో సి. ఐ సురేష్ బాబు ఆధ్వర్యంలో బుధవారం పోలీసులు ఫుట్ మార్చ్, గ్రామసభలు నిర్వహించారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు ప్రతీ ఒక్కరూ సహకరించాలన్నారు. ప్రశాంత వాతావరణం కల్పిస్తాం స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. అందరూ ఎన్నికల నియమ నిబంధనలు పాటించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్