తమిళ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం స్టాలిన్ తనయుడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ కి ప్రమోషన్ లభించింది. సీఎం స్టాలిన్ శనివారం ఉదయనిధి స్టాలిన్ ను డిప్యూటీ సీఎంగా ప్రకిటించారు. ఆదివారం డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయనిధి స్టాలిన్ నాయకుడు, ఓకే ఓకే వంటి తెలుగు సినిమాల్లో నటుడిగా నటించారు.