టిఎన్టియుసి ఆధ్వర్యంలో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు

542చూసినవారు
టిఎన్టియుసి ఆధ్వర్యంలో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు
అనంతపురంలోని 10వ డివిజన్ లో శ్రీరామనవమి పండుగ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టి. ఎన్. టి. యు. సి అనంతపురం జిల్లా అధ్యక్షులు పోతుల లక్ష్మి నరసింహులు టెంకాయ కొట్టి ప్రజలకు పానకాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నరసింహులు మాట్లాడుతూ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆ శ్రీరాముడిని కోరుకుంటున్నానని అన్నారు. అదేవిధంగా కార్మికులు, కర్షకులు ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలని కోరారు.

సంబంధిత పోస్ట్