దివికేగిన అందాల తార సౌందర్య వర్ధంతి నేడు

6202చూసినవారు
దివికేగిన అందాల తార సౌందర్య వర్ధంతి నేడు
ప్రముఖ దివంగత నటి సౌందర్య 20వ వర్ధంతి నేడు. ఈ సందర్భంగా ఆమె అభిమానులు సౌందర్యను తలచుకుంటున్నారు. సౌందర్య తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయి ఏళ్ళు గడిచిపోయినప్పటికీ ఆమె ముగ్దమనోహర రూపం, చెరగని చిరునవ్వు ఇంకా కళ్ళముందే కదలాడుతుందని అంటున్నారు అభిమానులు. ఇండస్ట్రీ నుంచి మహానటి సావిత్రి తరువాత అంతటి అందం, అభినయం సౌందర్య సొంతం అనే ప్రశంసలను అందుకున్న సౌందర్యకు ఫ్యామిలి ఆడియన్స్ లోనే ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు.

సంబంధిత పోస్ట్