కళ్లుండీ చూడలేని కబోదులు: ఎమ్మెల్యే అనంత

2249చూసినవారు
కళ్లుండీ చూడలేని కబోదులు: ఎమ్మెల్యే అనంత
ప్రతిపక్ష పార్టీల నేతలు కళ్లుండీ చూడలేని కబోదుల్లా వ్యవహరిస్తున్నారని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి చురకలంటించారు. సోమవారం నగరంలోని 14, 20వ సచివాలయాల పరిధిలో ‘వై ఏపీ నీడ్స్‌ జగన్‌’ కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా ఆయా సచివాలయాల వద్ద వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అందించిన సంక్షేమం, చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి డిస్‌ ప్లే బోర్డులను ఆవిష్కరించారు.

సంబంధిత పోస్ట్