పోషన్ అభియాన్ పై విస్తృతంగా ప్రచారం చేయండి

85చూసినవారు
పోషన్ అభియాన్ పై విస్తృతంగా ప్రచారం చేయండి
పోషన్ అభియాన్ కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. బుధవారం సాయంత్రం అనంతపురం నగరంలోని జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి పోషన్ అభియాన్ పై సూపర్వైజర్లు, సిడిపిఓలతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. అధికారులకు పలు సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్