అనంతపురంలో సీనియర్ జర్నలిస్ట్ మృతి

82చూసినవారు
అనంతపురంలో సీనియర్ జర్నలిస్ట్ మృతి
అనంతపురం నగరంలోని సీనియర్ జర్నలిస్ట్ జెమిని ప్రసాద్ భౌతికకాయానికి సోమవారం వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడారు. సమాజం కోసం పని చేసే జర్నలిస్ట్ ప్రసాద్ మరణించడం చాలా బాధాకరమన్నారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్