అనంతపురంలో పట్టుబడ్డ మొత్తం డబ్బు 1, 99, 97, 500 రూపాయలు

2231చూసినవారు
అనంతపురంలో పోలీసులు వాహనానికి తనిఖీలు నిర్వహిస్తుండగా భారీగా నగదు పట్టుబడిన విషయం విధితమే. అయితే ఆ డబ్బును మంగళవారం ఉదయం నుంచి విద్యుత్ నగర్ లోని ఓ సీడీ షాప్ లో లెక్కించగా మధ్యాహ్నానికి 1, 99, 97, 500 రూపాయలుగా లెక్క తేలింది. అంటే రూ. 2 కోట్ల రూపాయలకు రెండువేల అయిదువందల రూపాయలు తక్కువ ఉంది. ఈ మేరకు కారును, డబ్బును, నిందితుడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్