ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ రాసలీలలు

1893చూసినవారు
ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ రాసలీలలు
మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, హసన్‌ ఎంపి, ప్రస్తుత జెడి(ఎస్‌) అభ్యర్థి ప్రజ్వల్‌ రేవణ్ణ రాసలీలల వీడియోలు దేశవ్యాప్తంగా పెను దుమారాన్ని రేపుతున్నాయి. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌ డి కుమారస్వామి సోదరుడు హెచ్‌డి రేవణ్ణ కుమారుడు ప్రజ్వల్‌ రేవణ్ణ.. యువతులను ప్రలోభాలకు గురిచేసి, లైంగిక దాడి చేశారనే ఆరోపణలు సంచలనంగా మారాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కలకలం రేగింది.

సంబంధిత పోస్ట్