రాజకీయాలు, రాజ్యాంగం, జనరల్ స్టడీస్ లో శిక్షణ

59చూసినవారు
రాజకీయాలు, రాజ్యాంగం, జనరల్ స్టడీస్ లో శిక్షణ
అనంతపురంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ లేదా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ పరీక్షలకి శిక్షణను అందిస్తున్నామని ఉపకులపతి ఆచార్య ఎస్. ఎ. కోరీ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పోటీ పరీక్షల కోసం మే 6 నుంచీ జూన్ 30 వరకు ఉచిత శిక్షణ అందిస్తామన్నారు. ఈ అవకాశాన్ని పోటీ పరీక్షలకు సన్నద్దమయ్యే విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్