విద్యుత్ ఉప కేంద్రానికి తాళాలు వేసిన రైతు

79చూసినవారు
విద్యుత్ ఉప కేంద్రానికి తాళాలు వేసిన రైతు
ముదిగుబ్బ మండలం దొరిగిల్లు గ్రామంలో ఉన్న విద్యుత్ ఉప కేంద్రానికి రైతు నారాయణ ఇద్దరు కుమారులతో కలిసి శనివారం తాళాలు వేశారు. రైతు నారాయణ తెలిపిన వివరాల మేరకు. గతంలో విద్యుత్ ఉపకేంద్ర నిర్మాణానికి ఒక ఎకరం పొలం విరాళంగా ఇచ్చాం. అందుకు తన ఇద్దరు కుమారులను విద్యుత్ ఉపకేంద్రంలో తాత్కాలిక ఉద్యోగులుగా నియమించుకున్నారు. అయితే ఆరు నెలలుగా జీతాలు ఇవ్వకుండా వేధిస్తున్నందుకు నిరసనగా తాళాలు వేసినట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్