కక్కలపల్లి మార్కెట్లో నేటి టమోటా ధరల వివరాలు

82చూసినవారు
కక్కలపల్లి మార్కెట్లో నేటి టమోటా ధరల వివరాలు
రాప్తాడు మండలంలోని కక్కలపల్లి మార్కెట్లో కిలో టమోటా గరిష్ఠంగా రూ. 45తో అమ్ముడుపోయినట్లు రాప్తాడు మార్కెట్ యార్డు కార్యదర్శి రాంప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. గురువారం దాదాపు 90 టన్నుల టమోటా దిగుబడులు వచ్చాయన్నారు. కిలో సరాసరి ధర రూ. 38, కనిష్ఠ ధర రూ. 32 పలికినట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్