ధర్మవరం: చెన్నకేశవ స్వామి ఆలయ ఛైర్మన్ గా చెన్నంశెట్టి జగదీశ్

58చూసినవారు
ధర్మవరం: చెన్నకేశవ స్వామి ఆలయ ఛైర్మన్ గా చెన్నంశెట్టి జగదీశ్
ధర్మవరంలోని బ్రాహ్మణ వీధిలో గల అతి పురాతనమైన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయం కమిటీకి అడ్ హాక్ కమిటీ ఛైర్మన్చైర్మన్ గా చెన్నం శెట్టి జగదీశ్ ప్రసాద్ ను ఎంపిక చేసినట్లు ఆలయ ఈవో వెంకటేశులు ఆదివారం తెలిపారు. ఆలయంలోని అర్చకులు కొనేరాచార్యులు, మకరంద బాబు, భాను ప్రకాశ్, చెన్నంశెట్టి జగదీశ్ ప్రసాద్ దంపతులకు ఆలయ ఈవో ఆధ్వర్యంలో స్వాగతం పలికి, వారి పేరిట ప్రత్యేక అర్చనలు పూజలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్