ధర్మవరం: కాయ తొలుచు పురుగు నివారణ కోసం స్పైనోసాడ్ వాడాలి

60చూసినవారు
ధర్మవరం: కాయ తొలుచు పురుగు నివారణ కోసం స్పైనోసాడ్ వాడాలి
జిల్లా వనరుల కేంద్రం సహాయ వ్యవసాయ సహాయకులు సనావుల్లా, సహాయ వ్యవసాయ డైరెక్టర్ ధర్మవరం కృష్ణయ్య, మండల వ్యవసాయ అధికారితో కలిసి శుక్రవారముధర్మవరం మండలం చిగిచెర్ల గ్రామంలో రైతుల పొలాలు పరిశీలించారు. వారు మాట్లాడుతూ.. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో కందిలో కాయ తొలుచు పురుగు నివారణ కోసం స్పైనోసాడ్ 60 ఎంఎల్ ఎకరాకు పిచికారి చేసుకోవాల్సిందిగా సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్