ధర్మవరం: కాన్సర్ రూపుమాపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది

51చూసినవారు
ధర్మవరం: కాన్సర్ రూపుమాపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది
రాష్ట్ర ప్రజల ప్రాణాలు కాపాడుకునే బాధ్యత తమదేనని ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. గురువారం జాతీయ కాన్సర్ అవగాహన దినోత్సవ సందర్భంగా విజయవాడలో ఆయన మాట్లాడుతూ ప్రతి ఏటా కాన్సర్ బాధితులలో దాదాపు 60% మందికి పై మరణిస్తున్నారని అన్నారు. ఇందుకు రూపుమాపేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని. వీటిపై అవగాహన కల్పించేందుకు మీడియా కూడా సహకారాన్ని అందించాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్