ధర్మవరం పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఇన్ ఛార్జ్ పరిటాల శ్రీరామ్ సోమవారం సాయంత్రం పర్యటించారు. పట్టణంలోని దుర్గమ్మ దేవాలయాన్ని పరిటాల శ్రీరామ్ దర్శించుకున్నారు. దుర్గమ్మ దేవాలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేక పూజలు పాల్గొన్న పరిటాల శ్రీరామ్ తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.