గుత్తి రైల్వే డీజిల్ షెడ్ లో మంగళవారం దక్షిణ మధ్య రైల్వే మజ్దాూర్ యూనియన్ డివిజనల్ కార్యదర్శి విజయ్ కుమార్ విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన డీజిల్ షెడ్ తో పాటు బాక్సైన్ డిపో, రైల్వే స్టేషన్ తదితర ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం కొరకు చేస్తానని హామీ ఇచ్చారు.