తహసీల్దార్ కార్యాలయం ఎదుట విద్యార్థి సంఘం నాయకుల నిరసన

85చూసినవారు
తహసీల్దార్ కార్యాలయం ఎదుట విద్యార్థి సంఘం నాయకుల నిరసన
గుంతకల్లు పట్టణంలో ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం గుంతకల్లు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు రమేష్ మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా పాఠశాలలు నడుపుతున్న యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్