అనంతపురం జిల్లా గుత్తి మండలం కొజ్జేపల్లి గ్రామపంచాయతీలో దాదాపుగా పది రోజులు అయినా కూడా త్రాగు నీరు రావడం లేదు. అధికారులు పట్టించుకోవడం లేదు మా గ్రామానికి నీళ్లు ఇప్పించండి అంటూ గ్రామ ప్రజలు కోరుతున్నారు. ఊర్లో ఉన్న బోర్లకు మోటార్ బిగించడం లేదు అధికారులు స్పందించి మా గ్రామానికి త్రాగునీరు అందించవలసిందిగా కోరుచున్నాము.