లేపాక్షి ఆలయంలో అన్నదానం

1086చూసినవారు
లేపాక్షి ఆలయంలో అన్నదానం
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం లేపాక్షిలోని శ్రీ వీరభద్ర స్వామి వారి ఆలయంలో బుదవారం విజయదశమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ మండల కన్వీనర్ జయప్ప లేపాక్షి ఆలయానికి విచ్చేసిన భక్తాదులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం జయప్ప కుటుంబ సమేతంగా స్వామి వారి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు భక్తాదులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్