హిందూపురం: జీవో 77 ను రద్దు చేయాలి

79చూసినవారు
హిందూపురం: జీవో 77 ను రద్దు చేయాలి
హిందూపురం పట్టణంలో ఎమ్మార్వో కార్యాలయం వద్ద సోమవారం ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు బాబా వారి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కళాశాలలో మధ్యాహ్న భోజనం ప్రారంభించాలని, జీవో నెంబర్ 77 ను రద్దు చేసి, పీజీ చదివే విద్యార్థికి రియంబర్స్మెంట్ పథకాన్ని అమలు చేయాలని కోరారు. అనంతరం ఎమ్మార్వో కి ఎస్ఎఫ్ఐ నాయకులు వినతి పత్రం సమర్పించారు.

సంబంధిత పోస్ట్