లేపాక్షి లోపేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన రమానంద్

51చూసినవారు
లేపాక్షి లోపేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన రమానంద్
లేపాక్షి మండలం కోడిపల్లి గ్రామ పంచాయతీలో గత కొద్దీ రోజుల క్రితం కురిసిన వర్షాలకు గొల్ల లక్ష్మమ్మ నివాసం ఉన్న ఇళ్లు పైకప్పు కుప్పకూలిపోయింది. ఈ విషయాన్ని గ్రామస్తులు లేపాక్షి ఆలయ చైర్మన్ కరణం రమానందన్ దృష్టికి తీసుకెళ్లగా మంగళవారం వెంటనే స్పందించి కోడిపల్లి గ్రామానికి చేరుకొని గొల్ల లక్ష్మమ్మ కు ఆర్థికంగా తనవంతుగా సహాయం అందచేశారు. ఈ కార్యక్రమం లో గ్రామ పెద్దలు, మాజీ సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్