ఆటో డ్రైవర్లు జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలి

570చూసినవారు
ఆటో డ్రైవర్లు జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలి
ఆటో డ్రైవర్లు జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని నల్లచెరువు మండలం ఎస్సై లింగన్న మంగళవారం తెలిపారు. డ్రైవింగ్ చేసే ప్రతి ఆటో డ్రైవరు రోడ్డు నియమాలు పాటించాలని, డ్రైవింగ్ చేసే డ్రైవర్లు తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండాలని ఆటో డ్రైవర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్సై లింగన్న తెలిపారు. ఎస్ ఐ మాట్లాడుతూ ఆటోలలో పరిమితికి మించి ప్యాసింజర్లు వేసుకో రాదని, మద్యం తాగి డ్రైవింగ్ చేయరాదన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్