కదిరి వైఎస్సార్ పార్క్ ప్రాంతంలో రహదారులు, డ్రైనేజీలు సరిగా లేక ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు, భాస్కర్ నాయక్, ఆదినారాయణ రెడ్డి మంగళవారం మాట్లాడుతూ. ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్లలోకి మురికి నీరు వస్తోందని వాపోయారు. మున్సిపల్ అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని వారు కోరారు.