ట్రాక్టర్ బోల్తా పడి ఇద్దరు మృతి

78చూసినవారు
ట్రాక్టర్ బోల్తా పడి ఇద్దరు మృతి
శ్రీసత్యసాయి జిల్లా తలుపుల మండలంలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు అందించిన వివరాలు మేరకు ఓబుల రెడ్డిపల్లి సమీపంలోని పొలిమేరమ్మ గుడి సమీపంలో మిట్ట దగ్గర ట్రాక్టర్ బోల్తా పడి ఇద్దరు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్