ఉరి వేసుకొని వివాహిత ఆత్మహత్య

60చూసినవారు
ఉరి వేసుకొని వివాహిత ఆత్మహత్య
బ్రహ్మసముద్రం మండలం పొబ్బర్లపల్లి గ్రామంలో బుధవారం వివాహిత మహిళ ఉరువేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పొబ్బర్లపల్లి గ్రామానికి చెందిన వివాహిత చైత్ర ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుందన్నారు. కడుపునొప్పి తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ పరశురాముడు తెలిపారు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కళ్యాణదుర్గం ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్