సజ్జల రామకృష్ణారెడ్డికి బిగ్ షాక్

67చూసినవారు
సజ్జల రామకృష్ణారెడ్డికి బిగ్ షాక్
వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డికి బిగ్ షాక్ తగిలింది. అతనిపై సీఐడీకి ఫిర్యాదు అందింది. దౌర్జన్యం చేసి గనులు దోచేశారని నెల్లూరు జిల్లాకు చెందిన గనుల యజమాని బద్రీనాథ్ సీఐడీ డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. ‘సైదాపురం మండలం జోగుపల్లిలో మాకు 240 ఎకరాల భూమి ఉంది. అక్కడ 8 గనులు ఉన్నాయి. రెండేళ్లుగా మా గనులను అక్రమంగా దోచారు. ప్రశిస్తే కేసులు పెడతామని బెదిరించారు.’ అని బద్రీనాథ్ ఫిర్యాదులో పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్