1 నుంచి పవన్‌ కళ్యాణ్ పిఠాపురం పర్యటన

72చూసినవారు
1 నుంచి పవన్‌ కళ్యాణ్ పిఠాపురం పర్యటన
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జులై 1 నుంచి తాను ఎమ్మెల్యేగా గెలుపొందిన పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. అదే రోజు సాయంత్రం పిఠాపురంలో వారాహి సభ నిర్వహిస్తారు. మూడు రోజుల పాటు పిఠాపురం, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అధికారులతో నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షిస్తారు.

సంబంధిత పోస్ట్