దుర్గం: రుద్రంపల్లి ఘటనపై స్పందించిన నారా లోకేష్ దిగ్భ్రాంతి

74చూసినవారు
కుందుర్పి మండలం రుద్రంపల్లి గ్రామంలో పాత మిద్దె కూలి ముగ్గురు మరణించిన విషయం తెలిసిందే. స్థానిక ఎమ్మెల్యే సురేంద్రబాబు ద్వారా మంత్రి నారా లోకేష్ వివరాలు తెలుసుకొని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బుధవారం వెంటనే అనంతపురం జిల్లా కలెక్టర్ కు ఫోన్ చేసి బాధిత కుటుంబానికి సహాయం చేయడంతో పాటు పక్కా గృహం నిర్మించి ఇవ్వాలని ఆదేశించారు. ఎమ్మెల్యే సురేంద్రబాబు ఇంటి ఖర్చులకు రూ. 50వేలు అందజేశారు.

సంబంధిత పోస్ట్