భక్తిశ్రద్ధలతో జంబుకేశ్వరుడు వసంతోత్సవ కార్యక్రమం

584చూసినవారు
రాయదుర్గం పట్టణం కోటలో వెలసిన జంబుకేశ్వర స్వామి బ్రహ్మోత్సవ వేడుకలు కన్నుల పండుగలా కొనసాగుతున్నాయి. గురువారం వసంతోత్సవ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. స్వామి ఉత్సవమూర్తిని రథోత్సవం పై కొలువు తీర్చి మంగళ వాయిద్యాలు నడుమ ఊరేగింపు నిర్వహించారు. స్వామివారి పసుపు నీళ్లను భక్తులపై చెల్లుతూ ఊరేగింపు చేపట్టారు. రేపటితో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్