ఇన్‌స్పెక్టర్ సాయంతో 8 హత్యలు చేశానన్న వ్యక్తి (షాకింగ్ వీడియో)

70చూసినవారు
ఉత్తరప్రదేశ్ లోని బినౌలీ పోలీస్ స్టేషన్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో అతను నా సోదరుడు ఇన్‌స్పెక్టర్ అని చెప్పాడు. తన సహకారంతో ఏ మాత్రం భయం లేకుండా ఏకంగా ఎనిమిది మందిని చంపేశానని బహిరంగంగా చెప్పాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని.. యూపీ ప్రభుత్వం ఏం చేస్తుందని వ్యాఖ్యానిస్తున్నారు.

సంబంధిత పోస్ట్