కళ్యాణదుర్గం: అన్నపూర్ణేశ్వరిదేవి అలంకారంలో చౌడేశ్వరిదేవి

73చూసినవారు
కళ్యాణదుర్గం: అన్నపూర్ణేశ్వరిదేవి అలంకారంలో చౌడేశ్వరిదేవి
కళ్యాణదుర్గం మండలం మల్లిపల్లి గ్రామంలో వెలసిన శ్రీ మహాలక్ష్మి చౌడేశ్వరి అమ్మవారు నవరాత్రి పూజల సందర్భంగా సోమవారం శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారిని వివిధ పుష్పాలు, వెండి, ఆభరణాలు, పట్టు వస్త్రాలతో శోభాయమానంగా అలంకరించగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు.

సంబంధిత పోస్ట్