ప్రెస్‌మీట్‌లో ఫైర్ అయిన తెలుగు న‌టుడు

59చూసినవారు
ప్రెస్‌మీట్‌లో ఫైర్ అయిన తెలుగు న‌టుడు
రివ్యూవర్స్‌పై శ్రీకాంత్‌ అయ్యంగార్ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ప్రసాద్‌ల్యాబ్‌లో శనివారం ‘పొట్టేల్‌’ సినిమా సక్సెస్‌ మీట్‌లో శ్రీకాంత్‌ అయ్యంగార్‌ మాట్లాడారు. 'డ్రాగ్డ్‌గా ఉందన‍్నారు. షార్ట్ ఫిల్మ్ తీయడం కూడా రాని నా కొడుకులు వచ్చి రివ్యూ రాస్తారు. సినిమా తీయడం ఎంత కష్టమో రఫ్ ఐడియా కూడా లేదు. ప్రజలున్నారు. ప్రేక్షక దేవుళ్లున్నారు. సినిమాని ముందుకు తీసుకెళ్తారు. మీరెన్ని రాసినా శ్రమించి, కష్టపడి, చెమటోడ్చి సినిమాలు తీస్తూనే ఉంటాం' అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్