రాష్ట్ర వాల్మీకి ఫెడరేషన్ డైరెక్టర్ గా కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన వైపి రమేష్ ఎంపిక అయినట్లు పార్టీ వర్గాలు శుక్రవారం విలేఖరులకు తెలిపారు. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు ఆశీస్సులతో డైరెక్టర్ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. వైపి రమేష్ గతంలో కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ గా పనిచేశారు. ప్రస్తుతం అనంతపురం పార్లమెంట్పార్లమెంటు ఉపాధ్యక్షులుగా కొనసాగుతున్నారు.